Woman Spreading Vishal-teenage Girl Affair Rumours Arrested || Filmibeat Telugu

2019-06-13 1

Vishwadarshini arrested in spreading on Vishal. She alleged that the actor has had an affair with a teenage girl who lives next door to her.
#vishal
#tollywood
#kollywood
#movienews
#telugumovies

తమిళ హీరో విశాల్‌కు, ఓ టీనేజీ అమ్మాకి ఎఫైర్ ఉందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఓ మహిళను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై ప్రొటెక్షన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఎగైనిస్ట్ సెక్సువల్ అఫెన్స్(POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. తన కూతురు మీద సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టగా పలు ఆసక్తికర విషయాలు బహిర్గతం అయ్యాయి. విశ్వదర్శిని అనే మహిళ ఈ తప్పుడు ప్రచారం చేసినట్లు తేల్చారు